
Devotional Events
Giri Pradakshana- Kondagattu
పూజ్య గురువులు శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి కొండగట్టు గిరిప్రదక్షిణ జరుగుతుంది.
- Date
- 28/09/2026
- Location
- Kondagattu, Jagityal
- Entry
- Free for members
About this event
పూజ్య గురువులు శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి కొండగట్టు గిరిప్రదక్షిణ జరుగుతుంది. 42 గిరిప్రదక్షిణలు విజయవంతంగా పూర్తి చేయబడ్డాయి. పౌర్ణమి రోజున ఉదయం 6:30 గంటలకి కొండగట్టు కింద చిన్న హనుమంతుడి వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభమై ఎనిమిది కిలోమీటర్ల దూరం మూడున్నర గంటలలో పూర్తవుతుంది. సుమారు 30 వేల మంది భక్తులు పాల్గొంటారు.
